(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.232. అధ్యాయః 232
Mahabharata - Shanti Parva - Chapter Topics
బలిశరీరాన్నిర్గంత్యా శ్రియా శక్నం ప్రతి స్వనిర్గమనకారణాభిధానపూర్వకం తతః స్వస్య స్థానచతుష్టయవరణం॥ 1॥ ఇంద్రబలిసంవాదశ్చ॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-232-0x(6176)(74569)
శతక్రతురథాపశ్యద్బలేర్దీప్తాం మహాత్మనః।
స్వరూపిణీం శరీరాద్ధి నిష్క్రామంతీం తదా శ్రియం॥ 12-232-1(74570)
తాం దృష్ట్వా ప్రభయా దీప్తాం భగవాన్పాకకశాసనః।
విస్మయోత్ఫుల్లనయనో బలిం పప్రచ్ఛ వాసవః॥ 12-232-2(74571)
బలే కేయమపక్రాంతా రోచమానా శిఖండినీ।
త్వత్తః స్థితా సకేయూరా దీప్యమానా స్వతేజసా॥ 12-232-3(74572)
బలిరువాచ। 12-232-4x(6177)
న హీమామాసురీం వేద్మి న దైవీం చ న మానుషీం।
త్వమేనాం పృచ్ఛ వా మా వా యథేష్టం కురు వాసవ॥ 12-232-4(74573)
శక్ర ఉవాచ। 12-232-5x(6178)
కా త్వం బలేరపక్రాంతా రోచమానా శిఖండినీ।
అజానతో మమాచక్ష్వ నామధేయం శుచిస్మితే॥ 12-232-5(74574)
కా త్వం తిష్ఠసి మామేవం దీప్యమానా స్వతేజసా।
హిత్వా దైత్యవరం సుభ్రు తన్మమాచక్ష్వ పృచ్ఛతః॥ 12-232-6(74575)
శ్రీరువాచ। 12-232-7x(6179)
న మాం విరోచనో వేద నాయం వైరోచనో బలిః।
ఆహుర్మాం దుఃసహేత్యేవం విధిత్సేతి చ మాం విదుః॥ 12-232-7(74576)
భూతిర్లక్ష్మీతి మామాహుః శ్రీరిత్యేవ చ వాసవ।
త్వం మాం శక్ర న జానీషే సర్వే దేవా న మాం విదుః॥ 12-232-8(74577)
శక్ర ఉవాచ। 12-232-9x(6180)
కిమిదం త్వం మమ కృతే ఉతాహో బలినః కృతే।
దుఃసహే విజహాస్యేనం చిరసంవాసినీ సతీ॥ 12-232-9(74578)
శ్రీరువాచ। 12-232-10x(6181)
నో ధాతా న విధాతా మాం విదధాతి కథంచన।
కాలస్తు శక్ర పర్యాగాన్మైవం శక్రావమన్యథాః॥ 12-232-10(74579)
శక్ర ఉవాచ। 12-232-11x(6182)
కథం త్వయా బలిస్త్యక్తః కిమర్థం వా శిఖండిని।
కథం చ మాం న జహ్యాస్త్వం తన్మే బ్రూహి శుచిస్మితే॥ 12-232-11(74580)
శ్రీరువాచ। 12-232-12x(6183)
సత్యే స్థితాఽస్మి దానే చ వ్రతే తపసి చైవ హి।
పరాక్రమే చ ధర్మే చ పరాచీనస్తతో బలిః॥ 12-232-12(74581)
బ్రహ్మణ్యోఽయం పురా భూత్వా సత్యవాదీ జితేంద్రియః।
అభ్యసూయన్బ్రాహ్మణాన్వై ఉచ్ఛిష్టశ్చాస్పృశద్ధృతం॥ 12-232-13(74582)
యజ్ఞశీలః సదా భూత్వా మామేవ యజతే స్వయం।
తతః ప్రహాయ మూఢాత్మా కాలేనోపనిపీడితః॥ 12-232-14(74583)
అపక్రాంతా తతః శక్ర త్వయి వత్స్యామి వాసవ।
అప్రమత్తేన ధార్యాఽస్మి తపసా విక్రమేణ చ॥ 12-232-15(74584)
శక్ర ఉవాచ। 12-232-16x(6184)
కోఽస్తి దేవమనుష్యేషు సర్వభూతేషు వా పుమాన్।
యస్త్వామేకో విషహితుం శక్నుయాత్కమలాలయే॥ 12-232-16(74585)
శ్రీరువాచ। 12-232-17x(6185)
నైవ దేవో న గంధర్వో నాసురో నం చ న్రాక్షసః।
యో మామేకో విషహితుం శక్తః కశ్చిత్పురందర॥ 12-232-17(74586)
శక్ర ఉవాచ। 12-232-18x(6186)
తిష్ఠేథా మయి నిత్యం త్వం యథా తద్బ్రూహి మే శుభే।
తత్కరిష్యామి తే వాక్యమృతం తద్వక్తుమర్హసి॥ 12-232-18(74587)
శక్ర ఉవాచ। 12-232-19x(6187)
స్థాస్యామి నిత్యం దేవేంద్ర యథా త్వయి నిబోధ తత్।
విధినా వేదదృష్టేన చతుర్ధా విభజస్వ మాం॥ 12-232-19(74588)
శక్ర ఉవాచ। 12-232-20x(6188)
అహం వై త్వాం నిధాస్యామి యథాశక్తి యథాబలం।
న తు మేఽతిక్రమః స్యాద్వై సదా లక్ష్మి తవాంతికే॥ 12-232-20(74589)
భూమిరేవ మనుష్యేషు ధారిణీ భూతభావినీ।
సా తే పాదం తితిక్షేత సమర్థా హీతి మే మతిః॥ 12-232-21(74590)
శ్రీరువాచ। 12-232-22x(6189)
ఏష మే నిహితః పాదో యోఽయం భూమౌ ప్రతిష్ఠితః।
ద్వితీయం శక్ర పాదం మే తస్మాత్సునిహితం కురు॥ 12-232-22(74591)
శక్ర ఉవాచ। 12-232-23x(6190)
ఆప ఏవ మనుష్యేషు ద్రవంత్యః పరిధారణే।
తాస్తే పాదం తితిక్షంతామలమాపస్తితిక్షితుం॥ 12-232-23(74592)
శ్రీరువాచ। 12-232-24x(6191)
ఏష మే నిహితః పాదో యోఽయమప్సు ప్రతిష్ఠితః।
తృతీయం శక్ర పాదం మే తస్మాత్సునిహితం కురు॥ 12-232-24(74593)
శక్ర ఉవాచ। 12-232-25x(6192)
యస్మిన్వేదాశ్చ యజ్ఞాశ్చ యస్మిందేవాః ప్రతిష్ఠితాః।
తృతీయం పాదమగ్నిస్తే సుధృతం ధారయిష్యతి॥ 12-232-25(74594)
శ్రీరువాచ। 12-232-26x(6193)
ఏష మే నిహితః పాదో యోఽయమగ్నౌ ప్రతిష్ఠితః।
చతుర్థం శక్ర పాదం మే తస్మాత్సునిహితం కురు॥ 12-232-26(74595)
శక్ర ఉవాచ। 12-232-27x(6194)
యే వై సంతో మనుష్యేషు బ్రహ్మణ్యాః సత్యవాదినః।
తేతే పాదం తితిక్షంతామలం సంతస్తితిక్షితుం॥ 12-232-27(74596)
శ్రీరువాచ। 12-232-28x(6195)
ఏష మే నిహితః పాదో యోఽయం సత్సు ప్రతిష్ఠితః।
ఏవం హి నిహితాం శక్ర భూతేషు పరిధత్స్వ మాం॥ 12-232-28(74597)
శక్ర ఉవాచ। 12-232-29x(6196)
`భూమిశుద్ధిం తతః కృత్వా అద్భిః సంతర్పయంతి యే।
భూతాని చ యజంత్యగ్నౌ తేషాం త్వమనపాయినీ॥ 12-232-29(74598)
యే క్రియాభిః సురక్తాభిర్హేతుయుక్తాః సమాహితాః।
జ్ఞానవంతో వివత్సాయాం లబ్ధా మాద్యంతి యోగినః॥' 12-232-30(74599)
భూతానామిహ యో వై త్వాం మయా వినిహితాం సతీం।
ఉపహన్యాత్స మే ద్వేష్యస్తథా శృణ్వంతు మే వచః॥ 12-232-31(74600)
`భీష్మ ఉవాచ। 12-232-32x(6197)
తథేతి చోక్త్వా సా భ్రష్టా సర్వలోకనమస్కృతా।
వాసవం పాలయామాస సా దేవీ కమలాలయా॥' 12-232-32(74601)
తతస్త్యక్తః శ్రియా రాజా దైత్యానాం బలిరబ్రవీత్॥ 12-232-33(74602)
యావత్పురస్తాత్ప్రతపేత్తావద్వై దక్షిణాం దిశం।
పశ్చిమాం తావదేవాపి తథోదీచీం దివాకరః॥ 12-232-34(74603)
తథా మధ్యందినే సూర్యో నాస్తమేతి యదా తదా।
పునర్దేవాసురం యుద్ధం భావి జేతాఽస్మి వస్తదా॥ 12-232-35(74604)
సర్వలోకాన్యదాఽఽదిత్యో మధ్యస్థస్తాపయిష్యతి।
తదా దేవాసురే యుద్ధే జేతాఽహం త్వాం శతక్రతో॥ 12-232-36(74605)
శక్ర ఉవాచ। 12-232-37x(6198)
బ్రహ్మణాఽస్మి సమాదిష్టో న హంతవ్యో భవానితి।
తేన తేఽహం బలే వజ్రం న విముంజామి మూర్ధని॥ 12-232-37(74606)
యథేష్టం గచ్ఛ దైత్యేంద్ర స్వస్తి తేఽస్తు మహాసుర॥ 12-232-38(74607)
ఆదిత్యో నైవ తపితా కదాచిన్మధ్యతః స్థితః।
స్థాపితో హ్యస్య సమయః పూర్వమేవ స్వయంభువా॥ 12-232-39(74608)
అజస్రం పరియాత్యేష సత్యేనావతపన్ప్రజాః।
అయనం తస్య షణ్మాసా ఉత్తరం దక్షిణం తథా।
యేన సంయాతి లోకేషు శీతోష్ణే విసృజన్రవిః॥ 12-232-40(74609)
భీష్మ ఉవాచ। 12-232-41x(6199)
ఏవముక్తస్తు దైత్యేంద్రో బలిరింద్రేణ భారత।
జగామ దక్షిణామాశాముదీచీం తు పురందరః॥ 12-232-41(74610)
ఇత్యేతద్బలినా గీతమనహంకారసంజ్ఞితం।
వాక్యం శ్రుత్వా సహస్రాక్షః స్వమేవారురుహే తదా॥ ॥ 12-232-42(74611)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్వాత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 232॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-232-31 విత్తం తీర్థాదిపుణ్యం యజ్ఞాదిధర్మో విద్యా చేతి శ్రియశ్చత్వారః పాదా భూమౌ జలేఽగ్నౌ విద్వత్సు చ నిహితాస్తేషాముపఘాతః స్తేయకామాశౌచాశమైః॥ 12-232-34 వైవస్వతమన్వంతరమేవాష్టధా విభజ్య తదంతే సర్వపుర్యుచ్ఛేదే సతి మన్వంతరాంతరే బలిరింద్రో భవిష్యతీతి జ్ఞేయం। తదిదముక్తం యావత్పురస్తాత్ప్రతపేదిత్యాదినా శ్లోకత్రయేణ॥ 12-232-36 యదాదిత్యో హ్యేకస్థ ఇతి ఝ. ధ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.